calender_icon.png 7 September, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఘనంగా మీడియా అకాడమీ చైర్మన్ జన్మదిన వేడుకలు

07-09-2025 06:05:55 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ(Telangana State Media Academy) చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం(టీయూడబ్ల్యూజే ఐజేయూ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే - ఐజేయూ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ , జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా కృష్ణంరాజు , జిల్లా సహాయ కార్యదర్శులు దేవునూరి రమేష్ , అబ్దుల్ హన్నన్ , సంఘం నాయకులు మేకల శ్రీనివాస్,  సురేష్ చారి, రాధాకృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.