calender_icon.png 8 September, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక

07-09-2025 08:45:00 PM

ములకలపల్లి (విజయక్రాంతి): అశ్వరావుపేట సమితి యూనిట్ పంచాయితీరాజ్ శాఖ(Aswaraopeta Samiti Unit Panchayat Raj Department) నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నికలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పులికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ములకలపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు.సమితి అధ్యక్షులుగా సయ్యద్ జిలాని(ఎంపీపీ, పాల్వంచ), అసోసియేట్ అధ్యక్షులుగా గడ్డం నాగేశ్వరరావు(ఎంపీపీ, పాల్వంచ) కార్యదర్శి కాదోజు సైదాచారి, (ఎంపీపీ, దమ్మపేట), ఊకే అలివేలు(ఎంపీపీ, దమ్మపేట) ఉపాధ్యక్షులుగా(దాసరి దేవేందర్, ఎంపీపీ,ములకలపల్లి) సహాయ కార్యదర్శిగా జి. గీతాంజలి,(కేటీపీఎస్ జెడ్పిహెచ్ఎస్) పాల్వంచ, కోఆప్షన్ సభ్యులుగా సయ్యద్ బికారి, (ఎంపీపీ, దమ్మపేట) షేక్ యాకుబ్ పాషా, ఎంపీపీ, అశ్వరావుపేట, గౌరవ అధ్యక్షులుగా నారం వెంకటప్పయ్య (రిటైర్డ్ జెడ్పి భద్రాద్రి) మహిళ అధ్యక్షురాలుగా వర్స సుజాతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.