calender_icon.png 7 September, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీజేవైఎం నేతకు సన్మానం

07-09-2025 06:07:15 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా వలిగొండకు చెందిన బీజేవైఎం నేత అవనగంటి శివ కుమార్(BJYM leader Avanaganti Shiva Kumar)ను యూత్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.