14-09-2025 06:44:41 PM
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ అప్పల చక్రవర్తి పిల్లలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు.