02-12-2025 01:58:45 PM
మేళాసంగం అభ్యర్థి జుబేధా
మునిపల్లి:(విజయక్రాంతి): అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి చేస్తా అని మండంలోని మేళాసంగం గ్రామా బీర్ఎస్ పార్టీ తరుపున సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి జుబేధా తెలిపారు. ఈసందర్భంగా మంగళారం తమ నామినేషన్ ను కాంకోలే రైతు వేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ... గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని, అందుకు తను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.అలాగే సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వివరించారు. అభివృద్ది చెందాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు.