2 July, 2026 | 2:29 AM

మెక్సికో ఎన్నా ళ్లకెన్నా ళ్లకు

02-07-2026 01:07 AM

40 ఏళ్ల తర్వాత ప్రీక్వార్టర్స్‌లో ఎంట్రీ

మెక్సికో, జూలై 1 : ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో జట్టు చరి త్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాలుగా త మను వెంటాడుతున్న నాకౌట్ శాపానికి తెరదించింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో మెక్సీ కో 2 స్కోరుతో ఈక్వెడార్‌ను ఓడించింది.

22వ నిమిషంలో క్వినోనెస్ గోల్ చేసి ఆ జట్టుకు ఆధిక్యాన్నందించాడు. తర్వాత 30వ నిమిషంలో జిమెనెజ్ మరో గోల్ కొట్టడం తో ఆధిక్యం 2 పెరిగింది. చివరి వరకూ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న మెక్సికో 40 ఏళ్ల తర్వాత ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.