12-05-2025 02:34:03 AM
ఆవిష్కరించిన పీపీఎస్ మోటర్స్ ప్రతినిధులు
ఎల్బీనగర్, మే 11 : జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా సంస్థ తన ఎంజీ విం డ్సర్ ప్రో కారును ఎల్బీనగర్ పీపీఎస్ మో టార్స్ ఎంజీ షోరూంలో ఆవిష్కరిం చారు. ఎంజీ విండ్సర్ ప్రో సిరీస్ ధర మార్కెట్ లో రూ. 12.49 లక్షలు + కి.మీ.కి రూ.4.5 ఎక్స్ షోరూం ధరతో పాటు మొదటి 8వేల బుకింగ్లకు రూ. 17,49,800 ధరకు అందుబాటు లో ఉందని జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా మేనేజింగ్ భాగస్వామి అనురాగ్ మెహరోత్రా తెలిపారు. పీపీఎస్ మోటర్స్ ఎండీ రాజీవ్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఎంజీ విండ్సర్ ప్రో కారు ఎంజీ మోటర్ ఇండియా కు బ్రహ్మాండమైన విజయాన్ని అందించిందన్నారు.