6 July, 2026 | 3:28 PM

Breaking News

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

30-05-2025 07:11 PM

మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు 56వ జన్మదినాని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పాలు  పంపిణీ చేశారు.

ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు(Mahadevpur Block Congress President Kota Rajababu) మాట్లాడుతూ... జనహృదయనేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం మంథిని నియోజకవర్గ అభివృద్ధికై పాటుపడే వ్యక్తి శాంత స్వభావులు దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.

ఇంకా రాష్ట్ర అభివృద్ధికి, మంథిని నియోజక అభివృద్ధికి పాటు పడుతూ రాష్ట్రంలోనే మంథిని నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10 కిలోల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.