calender_icon.png 23 January, 2026 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సురేఖకు నిర్మల్‌లో ఘన స్వాగతం

23-01-2026 12:00:00 AM

నిర్మల్, జనవరి ౨౨ (విజయక్రాంతి): రాష్ట్ర అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు శుక్రవారంకలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, రాజకీయ పార్టీల నేతలు అటవీ శాఖ గెస్ట్ హౌస్ లో స్వాగతం పలికారు. పోలీస్ శాఖ మంత్రికి గౌరవ వందనం చేశారు.