27 July, 2026 | 6:37 AM

ఖర్గేనీ కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ

21-07-2025 01:50 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.