21-07-2025 09:44:51 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి వన్ టౌన్(Bellampalli One Town) ఎస్ హెచ్ ఓ గా శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తాండూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కాగజ్నగర్ రూరల్ సీఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు బెల్లంపల్లి వన్ టౌన్ కు బదిలీ అయ్యారు.