calender_icon.png 4 January, 2026 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోండి

03-01-2026 06:23:34 PM

నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో మైనార్టీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళా యోజన రేవంత కా సహారా పథకాలకు అరులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి మోహన్ సింగ్  తెలిపారు. ఈ పథకాల ద్వారా ఒక్కొక్కరికి 50 వేల నగదును అందించడం జరుగుతుందని ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఫకీరు దూదేకులు నిరుద్యోగ మహిళ సంఘ సభ్యులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.