6 August, 2026 | 3:50 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

23-08-2024 12:38 PM

నిజామాబాద్, (విజయక్రాంతి): తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలకు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అధికంగా పండాలని తెలంగాణ రైతన్నలకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ  పూర్తి చేస్తానన్నా హామీ నేరవెర్చేల కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ది కల్పించాలని ఏడుకొండల స్వామిని వేడుకోవడం జరిగిందన్నారు.