8 July, 2026 | 1:17 AM

సీఎంఆర్‌ఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

08-07-2026 12:25 AM

నిర్మల్ జులై 7 (విజయక్రాంతి): దిలావర్ పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన దేవర సారంగపాణి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఎల్బోసి చెక్కులు అందజే శారు. సారంగపాణి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ.2,50,000/గల LOC చెక్కును అందించినట్టు తెలిపారు. చెక్కులు అందజేసిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.