02-05-2025 08:52:09 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇటీవల మాజీ సర్పంచ్ అంబీర్ శారద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతురాలి భర్త అయినా ఎంపీపీ మధుసూదన్ రావు కుటుంబాన్ని శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని ఓదార్చారు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు,తదితరులు పాల్గొన్నారు.