calender_icon.png 11 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

10-07-2025 07:05:39 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని అరూరు గ్రామానికి చెందిన సంగు లిఖితకు, రెండు లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కును భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి, మత్స్యగిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య, కొత్త నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.