1 July, 2026 | 10:34 AM

బాలిక కంటి ఆపరేషన్‌కు ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

10-06-2025 12:27 AM

నాగారం, జూన్ 09 : నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన బొబ్బలి కృష్ణ  కుమార్తె కంటి ఆపరేషన్ సోమవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్  250000 ఎల్ ఓ సి నీ హైదరాబాదులోని ఆయన నివాసం బాలిక తండ్రికి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అవకాశలను ప్రజలకు సద్విని చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పానుగంటి నరసింహారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు కసిరెడ్డి రామ్ రెడ్డి కల్లెట్లపల్లి రమేష్ బొడ్డు రమేష్ తదితరులు ఉన్నారు.