20 June, 2026 | 3:45 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని

11-03-2026 04:00 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): మెరుగైన వైద్యం కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్ నగర్ లోని SRT కి చెందిన హేమలత కు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.3.50 లక్షల ఆర్ధిక సహాయం మంజూరు కాగా,

బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారురాలి కుమార్తెకు అందజేశారు. హేమలత గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతుండగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఆర్ధిక సహాయం మంజూరైనది. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, హేమలత సోదరుడు సుభాష్, మురళి తదితరులు ఉన్నారు.