27-09-2025 01:53:41 AM
అమీన్ పూర్, సెప్టెంబర్ 25విజయదశమి పర్వదినం పురస్కరించుకుని. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ రెండో తేదీ సాయంత్రం నిర్వహించనున్న రావణ దహనకాండ,
దసరా సంబరాలలో పాల్గొనాలని కోరుతు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి లని యువ నాయకులు తుమ్మల రుశ్వంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.