27-09-2025 04:49:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుపై లైటింగ్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) శనివారం ప్రారంభించారు. 70 లక్షలతో ఈ పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్వర్ణ ప్రాజెక్టు ఆధునికరణకు అవసరమైన నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.