calender_icon.png 3 May, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగల్లి వెంకటను సన్మానించిన కవిత

02-05-2025 07:43:35 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన టీబీజీకేఎస్ కు  బ్రాంచ్ కార్యదర్శి నాగల్లి వెంకట్ ను మేడే సందర్భంగ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా సన్మానం పొందారు. తెలంగాణ తొలి మల్లె దశ ఉద్యమంలో వెంకట్ పాత్ర కీలకమైంది. భారత రాష్ట్ర సమితి అనుబంధ బొగ్గు గని సంఘం బలోపేతానికి విశేష కృషి నిర్వహించినందుకు గాను ఈ సన్మానం లభించింది.