calender_icon.png 3 May, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిసిసి రాష్ట్ర కార్యదర్శిని సన్మానం చేసిన నేతలు

02-05-2025 07:46:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పరిశీలకులుగా వచ్చిన పీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ బోజ గౌడును శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. శాలువాతో సత్కరించి మెమొంటాను అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు నర్సా గౌడ్ కృష్ణమోహన్ గౌడ్ లింగాగౌడ్ రాజేశ్వర్ గౌడ్ రవీందర్ గౌడ్ తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.