26-07-2024 12:46:05 PM
హైదరాబాద్: కేసీఆర్ అధికారంలో ఉన్నా.. రేవంత్ అధికారంలో ఉన్నా కేంద్రం ఆలోచన ఒక్కటేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణలో పార్టీ జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని రఘునందన్‌రావు వెల్లడించారు.