calender_icon.png 30 September, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందిగుండం దుర్గామాతను దర్శించుకున్న ఎంపీ

30-09-2025 12:00:00 AM

నిర్మల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నందిగుండం దుర్గామా తను ఆదిలాబాద్ ఎంపీ జీ నగేష్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో పూజ లు నిర్వహించి ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీని ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.