calender_icon.png 30 September, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు మణిదీప్ ఎంపిక

30-09-2025 12:00:00 AM

మందమర్రి, సెప్టెంబర్ 29 : జనగామ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పట్టణంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి పి మణిదీప్ అత్యంత ప్రతిభ కనబరిచి అక్టోబర్ 2 నుంచి 12 వరకు శ్రీనగర్‌లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యారు.

సోమవారం మణిదీప్‌ను డీఐఈఓ అంజయ్య అభినందించారు.మణిదీప్‌ను ఒలింపిక్ అసోసియేషన్, ఫుట్‌బాల్  అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథరెడ్డి, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి బాబురావు అభినందించారు.