calender_icon.png 22 January, 2026 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి

22-01-2026 03:13:03 PM

బెజ్జూర్, జనవరి 22,(విజయ క్రాంతి) కాగజ్ నగర్  పట్టణంలోని ఎమ్మెల్యే  నివాసంలో ప్రమోషన్ పై వచ్చిన కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్  బట్టు తిరుపతి ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని,అలాగే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించడం జరిగిందని అన్నారు.