calender_icon.png 21 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ కు సన్మానం

21-08-2025 08:14:18 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో గురువారం నెలవారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఏ. రంజిత్ కుమార్(Municipal Commissioner Ranjith Kumar), దేవాలయ చైర్మన్ పన్నాల రాఘవరెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చౌగోని రాములమ్మ సైదులు, యసారపు లక్ష్మివెంకన్న, పోతుల సునిత-రవీందర్, గాజుల సుకన్య, రాచకొండ సునిల్, ప్రతినిధులు గంగాధర పద్మావతి, సాకుంట్ల నర్సింహ్మ, బుచ్చిబాబు, శంకర్ పాల్గొన్నారు.