21-08-2025 10:27:31 PM
ములకలపల్లి (విజయక్రాంతి): మాజీ జెడ్పిటిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజి పుట్టినరోజు వేడుకలు రాయల్ ఫంక్షన్ హాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.