calender_icon.png 22 August, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరాయిపల్లిలో ఘనంగా బోనాల పండుగ

21-08-2025 10:39:56 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలో పూసల కులస్థుల ఆకునూరి పోచమ్మ పండుగ ప్రత్యేక బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి బోనాల కార్యక్రమం తెలంగాణలో చివరి బోనాల పండుగ, అనవాయితీగా వస్తున్న సంప్రదాయాలను పూజా కార్యక్రమాలను కాపుడుకోవాలని, మన ఆచారాలు మన పూర్వీకుల ఆస్తి అని వారు తెలిపారు.