calender_icon.png 4 July, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

10-06-2025 05:20:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి(District Youth Services Department Officer Srikanth Reddy) తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం గాను కరీంనగర్ అదిలాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం ఈనెల 16 నుంచి 19 వరకు దరఖాస్తు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 25న ఎన్టీఆర్ మినిస్ట్రీలో వివిధ స్పోర్ట్స్ లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 71133 96536, 93466 55441 నంబర్లను సంప్రదించాలని సూచించారు.