calender_icon.png 5 January, 2026 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్. రవి

02-01-2026 12:00:00 AM

హనుమకొండ టౌన్, జనవరి 1 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) గా నియామకమైన నెమరుగోమ్ముల రవి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమకొండ అదనపు కలెక్టర్ గా నియమితులైన రవి ఇంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఆర్డీవోగా విధులు నిర్వహించారు.