calender_icon.png 29 December, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేట మండల సమైక్య ఈసీ సమావేశం

29-12-2025 08:47:03 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో ఈసి సమావేశం నిర్వహించడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు రుణాలు,సంస్థగత నిర్మాణం,శ్రీనిధి,పెరటికోళ్ల పెంపకం, యూనిఫామ్ చీరల పంపిణీ, గ్రామ సంఘాల భవన నిర్మాణాలు, ఎంటర్ప్రైస్ గురించి మాట్లాడడం జరిగిందని ఇన్చార్జి ఏపిఎం రామనారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పాలకవర్గం,వివో ప్రజా ప్రతినిధులు, ఏపీఎం రామ్ నారాయణ గౌడ్,సీసీలు అకౌంటెంట్ ఉన్నారు.