17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నల్లగొండ గౌతమి ప్రభంజనం

25-04-2025 02:12 AM

నల్లగొండ, ఏప్రిల్ ౨౪ (విజయక్రాంతి): ఇటీవల వెల్లడించిన ఇంటర్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ బైపీసీ విభాగంలో వై తితీక్షరెడ్డి 994, హిబామైరుక్ 994, మలీహా తస్నీమ్ 991, సోభియా ఖానమ్ 991, బీ కార్తీక 991, మధీహా ఫిరోజ్ 990, ఎస్ భవ్యశ్రీ 990, సిహెచ్ సుసన్న 990 మార్కులు సాధించారు. 

ద్వితీయ ఎంపీసీ విభాగంలో ఆర్ సింధు 993, జీ వైష్ణవి 993, జీ తేజస్వి 993, సీహెచ్ యమున 992, ఏ ఉమ 992, ఎస్ నవ్య 992, బీ శిల్ప 992, పీ నాగరాజు 992, బీ అఖిల 991, అలీష మెహరీన్ 991, జీ మమత 991, ఎమ్ శ్రీను 991, సిహెచ్ చరణ్ తేజ 991, జీ కావ్యశ్రీ 990, ఎస్ రమ్య 990, డి పరశురామ్ 990, ఎస్ శివ 990, ఎం పాండు నాయక్ 990 మార్కులు సాధించి కళాశాలను అగ్రస్థానంలో నిలిపారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో పీ శ్రీ చరణ్ 468, ఎన్ నిస్సిసంయుక్త 467, పీ గణేష్ 467, జెమీరాడురేన్ 466, డీ స్పందన 466, ఎం నందిని 466, ఎస్ అఖిల 466, హురియా ఇరమ్ 466, కే సౌమ్య 466, ఎమ్ అర్జున్ 466, ఏ రిషిత 465, కే లహరి 465, ఎ అఖిల 465, డి అను 465, జి సింధూజ 465 సాధించి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్థాయిలో నిలిచారు.

బైపీసీ విభాగంలో కే దీక్షిత 437, అమతుస్ సలామ్మన్ 436, ఎస్ నిఖిత 434, ఎం అనుజ్ఞ 434, జుబియా పార్మాన్ 434, ఎన్ సతీష్ కుమార్ 434 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులను విద్యాసంస్థల డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.