15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సివిల్స్ ఫలితాల్లో సత్తా

25-04-2025 02:12 AM

ఎస్సీ స్టడీ సర్కిల్ కమిషనర్ ఎన్ క్షితిజ

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఇటీవల విడుదల చేసిన సివి ల్స్ తుది ఫలితాల్లో తెలంగాణ షెడ్యూ ల్డ్ కులాల స్టడీ సర్కిళ్లల్లో శిక్షణ పొం దిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ కమిషనర్ ఎన్ క్షితిజ తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సివిల్స్‌కు ఎంపికైన వారిలో గోకమల్ల ఆంజనేయులు 934 ర్యాంకు, రాంటెంకి సుధాకర్ 949 ర్యాంకు సాధించారని చెప్పారు.