16 April, 2026 | 4:10 AM

ముత్తారంలో ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

21-11-2025 03:00 PM

ముత్తారం,(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో శుక్రవారం  జాతీయ మత్యకారుల దినోత్సవ సందర్భంగా  ముదిరాజ్ కులస్థులు ఘనంగా జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, ముత్తారం పారుపల్లి గ్రామ సొసైటీ కార్యదర్శి కుక్కల చంద్రమౌళి, కులపెద్ద మనుషులు ఆకుల ఓదెలు, మల్యాల దేవేందర్, అధిక సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.