1 July, 2026 | 6:41 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

నీరా టెండర్లు రద్దు చేయాలి

26-05-2025 12:59 AM

-మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్‌లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని రేవంత్ సర్కార్ చూస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

తక్షణమే నీరా టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీరా కేఫ్ స ంబంధిత ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారన్న వార్తల నేపథ్య ంలో శ్రీనివాస్ గౌడ్ ఆదివారం యా దా ద్రి జిల్లా నందనం నీరా ఉత్పత్తుల కే ంద్రాన్ని సందర్శించారు.