calender_icon.png 27 July, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా ..

06-08-2024 06:10:58 PM

పారిస్:  టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి రికార్డు బద్దలు కొట్టిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో  సైతం  శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన  జావెలిన్ త్రో గ్రూప్ బీ క్వాలిఫికేషన్లో నీరజ్ చోప్రా  గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాడు. తొలి ప్రయత్నంలోనే జావెలిన్ 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్  ఖాయం చేసుకున్నాడు.