06-08-2024 06:35:35 PM
పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా రజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీ ఫైనల్ లోకి ప్రవేశించి భారత క్రీడాభిమానులను అబ్బురపరిచింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్ లో 7-5 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి లివచ్ ఒక్సానాపై విజయం సాధించి ఒలింపిక్స్ లో తొలిసారి సెమీస్‌కి దూసుకెళ్లింది