calender_icon.png 6 May, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో చర్చలు జరపండి

05-05-2025 02:45:47 AM

ఆలయ ఫౌండేషన్ కోఢు గాడె గుణసాగర్

కరీంనగర్, మే 4 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్వ హిస్తున్న ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మవోయిస్టులతో చర్చలు జరపాలని ఆలయ ఫౌండేషన్ రాష్ట్ర కో-ర్డినేటర్ గాదె గుణసాగర్ డిమాండ్ చేశారు. శాంతిచర్చల కు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రక టించారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరపాలని కోరారు. అడవి ని, ఆ అడవిని వెన్నంటి కాపాడుతున్న అడవి బిడ్డల పోరాటానికి అందరు బాసటగా నిలవాలని పేర్కొన్నారు.