03-01-2026 07:17:47 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మాజీమంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కార్పొరేటర్ లు కుర్మ హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ కిరణ్మయి, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీపతి, శ్రీహరి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, రామ్ నివాస్ బన్సాల్, ప్రవీణ్ రెడ్డి, కొలన్ భూపాల్ రెడ్డి, పీయూష్ గుప్త, కె.కిషోర్, ఆంజనేయులు, ఆరీఫ్, నరేష్, జమీర్, గణేష్, మనోహర్ యాదవ్, అబ్బాస్, సాబెర్, పలు బస్తీలు, కాలనీల కమిటీ సభ్యులు తదితరులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.