6 July, 2026 | 3:19 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

అరూర్ పాల సంఘం చైర్మన్ గా నిమ్మల స్వామి

22-06-2025 05:03 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal) అరూరు గ్రామంలో పాల సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించగా చైర్మన్ గా నిమ్మల స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టే డి, జనార్దన్ రెడ్డి, నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ జినుకల దానయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఆవులస్వామి, మచ్చగిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, చిల్కమర్రి కనకచారి, ఆవుల అంజయ్య, కోయగుర మధు, సింగన బోయిన కృష్ణ, పాల సొసైటీ మాజీ చైర్మన్లు రెబ్బస్‌ సత్యనారాయణ, జకిడి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.