18-11-2025 05:58:20 PM
నిర్మల్ రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు మద్దతుగా నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఘనస్వాగతం చేశారు. గంజాల్ టోల్ ప్లాజా వద్ద జిల్లా కన్వీనర్ రామకృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉన్నారు.