18-11-2025 07:44:27 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నల మండలంలోని గొల్లపల్లి మైలారంలో కొంతమంది కక్షపూరితంగా దాడి చేసి గాయపరిచిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్ము రాజన్నను మంగళవారం కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతర స్వామి, మండల అధ్యక్షులు దుర్గం మల్లేష్ పరామర్శించారు. కొమ్ము రాజన్నకు అండగా ఉంటామని తెలిపారు. వారి వెంట సీనియర్ నాయకులు గురునాథం, మల్లా గౌడ్, సంధ్య, రాజేష్, వెంకటేష్ లు ఉన్నారు.