calender_icon.png 2 December, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత రాజకీయాల్లోకి రావాలి

02-12-2025 05:15:56 PM

సర్పంచ్, వార్డు మెంబర్ కి నామినేషన్ దాఖలు చేసిన అచ్చునూరి కిషన్ ముదిరాజ్..

ములుగు (విజయక్రాంతి): ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామ పంచాయితీ'లో సర్పంచ్, వార్డు మెంబర్ కి నామినేషన్ వేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసినా అచ్చునూరి కిషన్ ముదిరాజ్, ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, అవినీతి నిర్మూలన యువతతోనే సాధ్యం అని తెలియజేస్తూ, యువత రాజకీయాల్లోకి వచ్చి, ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసి సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని, ఆదర్శవంతమైన గ్రామాలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యువత, నిరుద్యోగులతోనే సాధ్యం అయిందని, యువత తలుచుకుంటే రాజ్యలే కులిపోయాయని, యువతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, కావున ప్రజలు యువతను ప్రోత్సాహించి, ఆదర్శవంతమైన గ్రామాలకు మీ వంతు తోడ్పాటు అందించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు.