calender_icon.png 27 January, 2026 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచే చేర్యాల పురపాలక సంఘంకు నామినేషన్స్ స్వీకారణ

27-01-2026 07:05:37 PM

చేర్యాల: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక సంఘ పాలక వర్గ సభ్యుల ఎన్నికల దరఖాస్తుల స్వీకరణను 28-01-2026 ఉదయం 10:30 నుండి 30-01-2026 సాయంత్రం 05:00 గంటల వరకు నామినేషన్ దరఖాస్తులను పాత ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వీకరించడం జరుగుతుందని చేర్యాల మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఎటువంటి సందేహాలు ఉన్న అక్కడికి వచ్చి అధికారులను సంప్రదించవచ్చు అని అన్నారు.