calender_icon.png 8 May, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ వేసవి శిక్షణ శిబిరం

14-04-2025 01:11:09 AM

మహబూబ్ నగర్ రూరల్ 13 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో లోని ఎన్‌ఎస్‌ఎస్ ఏడు రోజుల వేసవికాల శిబిరందాచక్ పల్లి ,నడిగడ్డ తాండ, దయ్యాలమర్రి తాండల్లో శ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డ్రగ్స్ అబూస్ మీద ర్యాలీని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అమీనా ముంతాజ్ జహాన్  పాల్గొని మాట్లాడారు  సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని తెలిపారు. విద్యార్థుల్లో ప్రత్యేకంగా ఏడు రోజులపాటు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటరీగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఐ శ్రీవాణి, డాక్టర్ ఈ శ్రీనివాసులు, ఎన్. మార్కండేయ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటరీలు పాల్గొన్నారు.