21-11-2025 12:00:00 AM
సదరన్ ట్రావెల్స్ ట్రావెల్ హంగామా సేల్
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): భారతదేశంలోని ప్రముఖ, విశ్వసనీ యమైన ట్రావెల్స్ బాండ్స్‌లో ఒకటైన సదరన్ ట్రావెల్స్ ట్రావెల్ హంగామా సేల్‌ను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ టూర్ల పై ఈ నెల 21 నుంచి రాయితీలు, ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈసేల్ ద్వారా భారతదేశంలోని పర్యాటకులు తమకలల విహార యాత్రలను అత్యుత్తమ ధరల్లో బుక్ చేసుకునే అవకాశం పొందనున్నారు.
కృష్ణమో హన్ అలపాటి, మేనేజింగ్ డైరెక్టర్, సదరన్ ట్రావెల్స్ మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ వెకేషన్, హనీమూన్, యాత్రా టూర్, లేదా సొలోజర్నీఏదైనా ఈ ట్రావెల్హంగామా సేల్ ద్వారా మావిలువైన కస్టమర్లకు అతి ఆకర్షణీయనమైన వారికలల విహారయాత్రలను బుక్ చేసుకునే సువర్ణావకాశాన్ని అందిస్తున్నా ము’ అన్నారు. అంతర్జాతీయ, భారతీయ హాలిడే ప్యాకేజీలపై రూ.60 వేల వరకు క్యాష్‌బ్యాక్, ప్రతి అంతర్జాతీయ టూరుపై ప్రత్యేక ఉచిత గిఫ్టులు, ప్రముఖ గమ్యస్థానాలపై ఎర్లీ-బర్డ్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు అందిస్తున్న ట్టు తెలిపారు. సౌకర్యవంతమైన ఈఎంఐ ఆప్షన్ల అవకాశాలు కుడా ఉన్నా యి.
ఈ సేల్ సమయంలో ప్రయాణికులు కేవలం రూ.5 వేల టోకెన్ అమౌంట్ చెల్లిం చి తమ ఇష్టమైన టూర్‌ను అద్భుతమైన రాయితీతో బుక్ చేసుకోవచ్చు. యూరప్, జపాన్ చెర్రీ బ్లోసమ్,ఆఫ్రికా, స్కాండినేవియా, ఆస్ట్రేలియా, దుబాయ్, USA, కెనడా, ఫార్ ఈస్ట్ ఏషియావంటి గమ్యస్థానాలుఅలాగే రాజస్థాన్, కేరళ,అండమాన్, చార్ ధామ్, హిమా చల్,కాశ్మీర్, నార్త్ ఈస్ట్, తమిళనాడు, మేఘాలయ, గుజరాత్ వంటి దేశీయ టూర్లుఅం దుబాటులో ఉన్నాయి.
బడ్జెట్ట్రావెల్, కుటుం బ విహారయాత్రలు, హనీమూ న్ ట్రిప్స్, వెల్నెస్ రిట్రీట్స్, అడ్వెంచర్ టూర్స్, గ్రూప్ టూర్లు ఏది కోరుకున్నా ఈట్రావెల్ హంగా మా సేల్లో లభిస్థాయి. కొద్దిరోజుల్లో గత సంవత్సరం నిర్వహించినమహా ధమాకా లక్కీ డ్రాజ ఫలితాలు ప్రకటించి, ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించబోతున్నారు. కస్టమర్లుఅన్ని ఆఫర్లను సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్లు లేదా అధికారిక వ్బుసైట్ www.southern travels.com ద్వారా పొందవచ్చు.