calender_icon.png 24 January, 2026 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

24-01-2026 12:00:00 AM

కల్వకుర్తి జనవరి 23: ఊరుకొండ మండలం ఊరుకొండ పేట పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పూర్ణాహుతి హోమం నిర్వహించారు. టాస్క్ సి ఓ ఓ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యు ల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం తాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.