13-01-2026 02:40:45 AM
మేడిపల్లి, జనవరి ౧౨ (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ బోడుప్ప ల్ సర్కిల్‌లోని మారుతీ నగర్, ద్వారాక నగర్, రాజా శేఖర్ కాలనీ, జై శ్రీరామ్ కాలనీ, క్రాంతి కాలనీ యందు ఓపెన్ జిమ్ లను సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజాతో కలసి ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయ కులు, వివిధ కాలనీలా ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.