ప్రజల అభివృద్ధే మా ధ్యేయం
13-03-2026 12:00 AM
కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్
ముకరంపుర, మార్చి 12 (విజయక్రాంతి): ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్ర భుత్వం సాగుతుందని కాంగ్రెస్ పార్టీ నగ ర అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అం జన్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర ప్ర భు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పా లన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ లో భాగంగా 26వ డివిజన్ లొ స్వ యంగా పా ల్గొని ప్రారంభించారు.
ప్రజా పాలన - ప్రగ తి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల పై సిబ్బందికి సూచ నలు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపా ల్ శానిటేషన్ అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్ నవరత్నం రెడ్డి, జవాన్ కుమార్, తదిత రులు పాల్గొన్నారు.




